బంగార్రాజు 17 రోజుల కలెక్షన్

Bangarraju 17 days collections
Bangarraju 17 days collections

Bangarraju 17 days collections | నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ 2016. సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించింది. ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న ఈ సినిమా కు కల్యాణ కృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది.. అనూహ్యంగా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చిన బంగార్రాజు ఏకైక బడా సినిమాగా విడుదలైంది. బంగార్రాజు కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

Bangarraju pre-release business

నైజాం 11 కోట్లు
సీడెడ్ 6 కోట్లు
ఉత్తరాంధ్ర 4.05 కోట్లు
గుంటూరు 3.20 కోట్లు
ఈస్ట్ 2.80 కోట్లు
వెస్ట్ 2.60 కోట్లు
కృష్ణ 2.70 కోట్లు
నెల్లూరు 1.45 కోట్లు

Ap & TS 33.80Cr
రెస్ట్ అఫ్ ఇండియా 2.15 కోట్లు
ఓవర్సీస్ 2.20 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ 38.15CR … అంటే మినిమం 40 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వేట మొదలుపెట్టాడు నాగ్.

Bangarraju 17 days collections

నైజాం 8.25Cr
సీడెడ్ 6.75Cr
ఉత్తరాంధ్ర 5.13Cr
ఈస్ట్ 4.09Cr
వెస్ట్ 2.87Cr
గుంటూరు 3.41Cr
కృష్ణ 2.23Cr
నెల్లూరు 1.74Cr
Ap & TS 34.47CR(56Cr Gross)
రెస్ట్ అఫ్ ఇండియా 1.76Cr
ఓవర్సీస్ 1.48Cr
Total WW: 37.71CR(63.35CR Gross)

సినిమాకు మంచి రివ్యూలు లేకపోయినా, సంక్రాంతి పండుగకు విడుదలైన ఏకైక బడా సినిమా కావటంతో మొదటి వారాంతం, రెండో వారాంతం ఓ రేంజ్ లో కుమ్మేసింది.. ఆ తరువాత కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవటం తో బంగార్రాజు బ్రేక్ ఈవెన్ సాధించటం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ పండితుల అభిప్రాయం.