హాస్టల్ వార్డెన్ విప్పి చూపించమందట .. చిన్మయి మరో షేర్

Chinmayi Sripada metoo
Chinmayi Sripada metoo

Chinmayi Sripada metoo | సౌత్ లో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని ముందుకు తీసికెళ్ళిన వాళ్లలో చిన్మయి ఒకరు. ఎక్కడ, ఎవరు ఆరోపణలు చేసినా, అది నిజమా అబద్దమా అనేది కూడా ఆలోచించకుండా సపోర్ట్ చేసే వారిలో చిన్మయి శ్రీపాద ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఒకమ్మాయి వివరించిన సంఘటనను షేర్ చేసింది చిన్మయి. 2015 లో హైదరాబాద్ లోని ఒక లేడీస్ హాస్టల్ చేరిన ఒకమ్మాయి, పీరియడ్స్ కారణంగా క్లాస్ నుంచి హాస్టల్ కు వచ్చేసిందట. అయితే ఈమె చెప్పిన విషయం నమ్మని వార్డెన్ విప్పి చూపించమని బలవంతం చేసిందట. అప్పుడే హాస్టల్ లోకి అనుమతించింది. ఈ విషయాన్నీ ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే, దాన్ని రీట్వీట్ చేసింది చిన్మయి శ్రీపాద.