గల్లా అశోక్ హీరో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hero 1st week collections
Hero 1st week collections

Hero 1st week collections | కరోనా పుణ్యమా అని బడా సినిమాలన్నీ పోస్టుపోన్ అవటంతో సంక్రాంతి సీజన్ లో చిన్న సినిమాలు దూసుకొచ్చాయి. నాగార్జున బంగార్రాజు మినహాయిస్తే మరో సినిమా థియేటర్స్ కి జనాన్ని ఆకర్షించలేక పోయింది. ఆ చిన్న సినిమాల్లో కూడా అన్నిటికన్నా భారీ డిజాస్టర్ సినిమా ‘హీరో’ అని చెప్పవచ్చు. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బిజినెస్, కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం.

Hero 1st week collections

నైజాం : 64L
సీడెడ్ : 31L
ఉత్తరాంధ్ర : 36L
ఈస్ట్ : 16L
వెస్ట్ : 10L
గుంటూరు : 12L
కృష్ణ : 11L
నెల్లూరు : 8L

AP-TG Total:- 1.88CR(3.55CR Gross)

రెస్ట్ అఫ్ ఇండియా 0.08Cr
ఓవర్సీస్ 0.10Cr

Total WW: 2.06CR(4CR Gross)

ఈ సినిమా ఐదున్నర కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ వేట మొదలుపెట్టింది హీరో సినిమా. ఇప్పటికి కేవలం 2 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 4 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇంత భారీ డిజాస్టర్ సినిమా అంట కలెక్ట్ చేయటం అసాధ్యమే.