అనురాగ్ కశ్యప్ నన్ను రేప్ చేయబోయాడు -పాయల్ ఘోష్

Payal Ghosh Accuses Anurag Kashyap
Payal Ghosh Accuses Anurag Kashyap

Payal Ghosh Accuses Anurag Kashyap | బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది .. అనురాగ్ ఒకరోజు ఫోన్ చేసి నాతో ఏదో మాట్లాడాలని , ఒకసారి తన ఇంటికి రమ్మంటే వెళ్ళాను .నేను వెళ్లే సరికే అనురాగ్ తప్ప తాగున్నాడు , డ్రగ్స్ కూడా తీసుకుని ఉన్నట్లు అనిపించింది . నన్ను ఇంట్లోకి ఆహ్వానించి గది లోకి తీసుకెళ్లి బలవంతంగా నా బట్టలు విప్పి నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు , నేను ప్రతిఘటించగానే నాపై దురుసుగా ప్రవర్తించి ఇలాంటివి ఇక్కడ సర్వ సాధారణమని నన్ను లొంగ తీసుకునే ప్రయత్నం చేసాడు అంటూ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది అంతే గాక తనకు ప్రాణ హాని ఉందని సహాయం చేయాలనీ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ని కోరింది పాయల్