లీకైన వీడియోలు పేరెంట్స్ తోపాటు డ్రైవర్ కూడా చూసేసాడట

radhika apte 5 002 horz 002 vert
radhika apte 5 002 horz 002 vert

Radhika Apte | కరోనా కాలం సినిమాలను, సెలెబ్రిటీలను దెబ్బ కొట్టేసింది. జనమంతా ఎక్కువ శాతం ఇళ్లకే పరిమితమై పోయారు. ఆడవాళ్లు ఇంట్లో వంటపనికి, బుల్లితెర కి పరిమితమయిపోతే, మగవాళ్ళు, యువత మొబైల్ ఫోన్స్ కి అతుక్కు పోయారు. అందరికి గూగుల్ ఒక పెద్దవరమై పోయింది ఇప్పుడు. ఎక్కువమంది తమ అభిమాన నటీనటుల గురించి సెర్చ్ చేస్తున్నారు. అలానే కొన్ని పాత వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా, గాసిప్స్, కాస్టింగ్ కౌచ్, మీటు ఇష్యూ లతో పాటు నటీమణుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ లో ఉన్నాయి.

అలాంటిదే ఈ న్యూస్ కూడా. 2016 లో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన ఒక బోల్డ్ షార్ట్ ఫిలిం మేకింగ్ నుంచి వీడియోలు తన తల్లికి ఎవరో పంపారని, ఆమెతో పాటు అప్పట్లో ఆ వీడియో అందరి మొబైల్స్ లో చక్కర్లు కొట్టింది అని, ఆఖరికి తన డ్రైవర్ కూడా ఆ వీడియో చూశాడని, తనకు ఆ సమయంలో ఏమి చేయాలో అర్ధం కాలేదని, అయితే ఆ సంఘటనే తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది రాధికా ఆప్టే. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ అమ్మడు అందాల ఆరపోతక్ ఏ మాత్రం వెనుకాడదు అన్న విషయం ఈ వీడియో చుస్తే మీకూ అర్ధమవుతుంది. ఓ లుక్ వేయండి.