శ్యామ్ సింగ రాయ్ క్లోజింగ్ కలెక్షన్

Shyam Singha Roy closing collections
Shyam Singha Roy closing collections

Shyam Singha Roy closing collections | ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. భారీ వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా  కలెక్షన్ల పై ఓ లుక్కేద్దాం.

Shyam Singha Roy pre-release business

నైజాం: 8Cr
సీడెడ్: 2.5Cr
ఆంధ్ర: 6Cr(Valued)
ఏపీ-తెలంగాణ టోటల్: 16.5CR
రెస్టాఫ్ ఇండియా: 2Cr
ఓవర్సీస్: 3.5Cr
వరల్డ్ వైడ్ : 22CR

అంటే మినిమం 22.50 కోట్ల షేర్ టార్గెట్ తో విడుదలైంది నాని ‘శ్యామ్ సింగ రాయ్’.

Shyam Singha Roy closing collections

నైజాం: 9.60Cr
సీడెడ్: 2.80Cr
ఉత్తరాంధ్ర: 2.25Cr
ఈస్ట్: 1.16Cr
వెస్ట్: 87L
గుంటూరు: 1.24Cr
కృష్ణా: 1.10L
నెల్లూరు: 65L
ఏపీ-తెలంగాణ టోటల్: 19.67CR(33.50CR Gross)
రెస్టాఫ్ ఇండియా: 3.08Cr
ఓవర్సీస్: 3.75Cr
వరల్డ్ వైడ్ :  26.50CR(46.80CR Gross)

22.50Cr టార్గెట్ తో విడుదలైన శ్యామ్ సింగ రాయ్ ఇప్పటికి 26 కోట్ల షేర్ సాధించింది. అంటే ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు. ఇప్పటికే ఈ సినిమా ఒటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది కనుక ఇక థియేటర్ రన్ దాదాపుగా ఉండదనే అనుకోవాలి. ఏదేమైనా నాని ఓ డీసెంట్ హిట్ కొట్టాడని చెప్పవచ్చు