క్లివేజ్ షోతో కేక పుట్టించిన బిగ్ బాస్ దివి (ఫొటోలతో)

bigg boss divi vadthya hot cleavage show
bigg boss divi vadthya hot cleavage show

bigg boss divi vadthya hot cleavage show | దివి వాద్య టాలీవుడ్ లో అడుగుపెట్టి చాలాకాలం అయింది. అయితే అమ్మడికి అసలు గుర్తింపు రాలేదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో కనిపించినా ఆమె పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిందో ఒక్కసారిగా అమ్మడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి దివికి బిగ్ బాస్ హౌస్ లోనే సినిమా ఛాన్స్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే అమ్మడి స్పీడ్ కి కరోనా బ్రేకులు వేసింది. బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ తో సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది దివి. అడపాదడపా బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉండే బిగ్ బాస్ దివి తాజాగా క్లివేజ్ షో ఫోటోలు షేర్ చేసింది. సహజంగానే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by Divi Vadthya (@actordivi)