Congress twitter handles stunnes Mani Shankar Aiyar with Hilarious tweet | నిన్న లోక్ సభ లో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ పై ఓ రేంజ్ లో సెటర్లు వేశారు. అంతే కాక కాంగ్రెస్ లీడర్ ని ‘లీడర్ అఫ్ తుకడే తుకడే గ్యాంగ్’ అంటూ క్రిటిసైజ్ చేసారు మోడీ. ఇది జరిగిన కాసేపటికే ఓ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి మణి శంకర్ అయ్యర్ ఫోటో క్యాప్షన్ లేకుండా షేర్ చేసారు. ముందుగా యుపి కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి, ఆ తరువాత కాసేపటికే తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ నుంచి మరో ఫోటో క్యాప్షన్ లేకుండా షేర్ అయింది. ఇలా ఓ నాలుగు వెరిఫైఎడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఫోటోలు షేర్ చేయటం తో ఎదో ఊహించిన నెటిజన్లు కాండోలిన్స్ మెసేజ్ లు పెట్టటం మొదలుపెట్టారు.
అప్పటికి గానీ తాము చేసిన తప్పు అత్యంత తెలివైన కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియలేదు. మొత్తానికి మోడీకి కౌంటర్ సంగతేమో గానీ జనాన్ని కాసేపు కన్ఫ్యూజ్ చేయగలిగారు. ఇదే ఈరోజు న్యూస్ హెడ్ లైన్ అవుతుందేమో చూడాలి.
— UP Congress (@INCUttarPradesh) February 7, 2022
https://t.co/uX9I7mGzZo pic.twitter.com/y770zuw3gy
— Telangana Congress (@INCTelangana) February 7, 2022