Rakul preet singh hot bold | కొంతకాలం క్రితం వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయి చాలాకాలం అయింది. పైగా టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలు అక్కినేని కోడలు, మంచు లచ్చక్క తో మంచి ఫ్రెండ్ షిప్ ఉందాయె. బహుశా అందుకే రిస్క్ ఎందుకులే అని అవకాశాలు రావట్లేదేమో? లేకపోతె స్పైడర్, మన్మధుడు 2 లాంటి భారీ డిజాస్టర్లు కారణమో తెలియదుగానీ అమ్మడి చేతిలో సినిమాలు అయితే లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్ కొండపాలెం కూడా డిజాస్టర్ అయింది.. అయితే బాలీవుడ్ లో అమ్మడు కొంచెం బిజీగానే వుంది.
ఇక్కడ పద్దతిగా కనిపించిన హీరోయిన్లంతా బాలీవుడ్ కి వెళ్ళగానే అందాలు ఆరబోయటం కామనై పోయింది. అక్కడ పోటీ తట్టుకోవాలంటే ఈ మాత్రం స్కిన్ షో కామనే. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై మీరూ ఓ లుక్కెయ్యండి.