సోషల్ మీడియాలో సెగలు పుట్టించిన దంగల్ పాప

Sanya Malhotra hot photoshoot
Sanya Malhotra hot photoshoot

Sanya Malhotra hot photoshoot | దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన సాన్యా మల్హోత్రా ఇప్పుడు బాగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే కొంతకాలం క్రితం డిప్రెషన్ లోకి వెళ్లి బయటపడింది. ఆ విషయాన్ని తాజా ఇంటర్వ్యూ లో ప్రస్తావించిన దంగల్ బ్యూటీ లవ్ ఫెయిల్యూర్ తో అంతా సూన్యం అనిపించిందని, అప్పుడు డిప్రెషన్ నుంచి ఫ్యామిలీ, స్నేహితుల వల్ల బయటపడ్డానని చెబుతుంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియా ను ఓ ఊపు ఊపేస్తోంది.

తాజాగా 30 వ పుట్టినరోజు జరుపుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Sanya Malhotra hot photoshoot 1
Sanya Malhotra hot photoshoot 1