డెబ్యూ కి ముందే శారీలో సెగలు పుట్టిస్తున్న షారుఖ్ కూతురు(ఫొటోలతో)

Suhana Khan hot bold
Suhana Khan hot bold

Suhana Khan hot bold | బాలీవుడ్ లో వారసులు వరుసబెట్టి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఉంటారు. మొదట్లో కపూర్ ఖణ్డాన్ నుంచి హీరోలు చాలామంది ఎంట్రీ ఇచ్చినా, హీరోయిన్ గా మొదట ఎంట్రీ ఇచ్చి డేర్ చేసింది మాత్రం కరిష్మా కపూర్ అని చెప్పచ్చు. ఆ తరువాత నటవారసురాళ్లు ఎంట్రీ సాధారణమైపోయింది. అనిల్ కపూర్ ఫామిలీ నుంచి ఇప్పటికే నటవారసురాళ్లు సోనమ్ కపూర్, జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చేసారు. అనన్య పాండే, అలియా భట్ కూడా వారసులుగానే ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ని ఏలుతున్నారు. త్వరలోనే షారుఖ్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

అయితే వీరు డెబ్యూ కి ముందే తమ అందాలతో కుర్రాళ్లకు కిక్కిస్తున్నారు. తాజాగా షారుఖ్ కూతురు సుహానా సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.