పాతికేళ్ల తరవాత చోర్ బజార్ తో రీఎంట్రీ ఇస్తున్న అర్చన

Archana Chor bazaar
Archana Chor bazaar

Archana Chor bazaar | ఒకప్పటి హీరోయిన్లకు టాలీవుడ్ లో ఇప్పుడు మళ్ళీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా నదియా, ఖుష్బూ, విజయశాంతి లాంటి ఒకప్పటి హీరోయిన్లు రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగ దూసుకుపోతున్నారు. తాజాగా మరో పాత తరం హీరోయిన్ అర్చన కూడా టాలీవుడ్ లో రీఎంట్రీ కి సిద్ధమైంది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న ‘చోర్ బజార్’ సినిమాతో ఒకప్పటి జాతీయ ఉత్తమ నటి అర్చన రీఎంట్రీ ఇస్తుంది.

Archana Chor bazaar 1
Archana Chor bazaar 1