Gorgeous beauty Aishwarya rai amazing look and Ponniyin Selvan release date announced | మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిస్టారిక్ కోలీవుడ్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ అల్లిరాజా సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఈ ప్రకటన వెలువడింది. దానితో పాటు విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ లుక్ కూడా విడుదలయింది. ఈ సినిమా కల్కి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్, త్రిష, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, జయరాం, ప్రభు, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.
View this post on Instagram