Urfi Javed hot bold | బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ సినిమాల్లో సాధించింది ఏమి లేకపోయినా బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయింది. అంతకన్నా విచిత్ర డ్రెస్ లతో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది ఉర్ఫీ జావేద్. సోషల్ మీడియాలో చాలాకాలం నుంచి కూడా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే అమ్మడికి ముఖ్యంగా ఇన్స్టా గ్రామ్ లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అడపాదడపా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.. తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మీరూ ఓ లుక్కెయ్యండి..