Yashika Anand hot bold | మోడల్ గా కెరీర్ ప్రారంభించి సంతానం సరసన హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది యషికా ఆనంద్. అయితే ఒక సాంగ్ షూటింగ్ కి రాకపోవటం తో సినిమానుంచి ఆమెను తప్పించారు. ఆ తరువాత ‘కావలై వెందం’ అనే సినిమాలో స్విమ్మింగ్ ఇన్స్ట్రక్టర్ రోల్ తో అఫీషియల్ డెబ్యూ చేసింది యషికా. ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ అనే బూతు సినిమాతో బాగా పాపులర్ అయింది. అలాగే తమిళ బిగ్ బాస్ కూడా అమ్మడికి కలిసొచ్చింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా చీరలో పోస్ట్ చేసిన ఫోటోషూట్ వైరల్ అయింది. మీరూ ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram
View this post on Instagram