టైటిల్ తో పాటు 10 లక్షలు సొంతం చేసుకున్న నీలాంజన రే

Neelanjana Ray wins Rs 10 lakh along with Sa Re Ga Ma Pa trophy
Neelanjana Ray wins Rs 10 lakh along with Sa Re Ga Ma Pa trophy

Neelanjana Ray wins Rs 10 lakh along with Sa Re Ga Ma Pa trophy | జీ టీవీ సరిగమప గ్రాండ్ ఫినాలే లో నీలాంజన రే టైటిల్ తో పాటు పది లక్షల ప్రయిజ్ మనీ ని గెలుచుకున్నారు. రాజశ్రీ బాగ్ ఫస్ట్ రన్నర్ అప్ గా, శరద్ శర్మ సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు. వెస్ట్ బెంగాల్ లోని అళిపురిదార్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన 19 ఏళ్ళ నీలాంజన రే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ వయసులో ట్రోఫీ గెలుచుకోవటం ఆనందంగా ఉందని, ఇకపై బోర్డు ఎగ్జామ్స్ పైనే దృష్టి పెడతానని నీలాంజన రే మీడియాకు తెలియజేసారు.

Neelanjana Ray wins Rs 10 lakh along with Sa Re Ga Ma Pa trophy
Neelanjana Ray wins Rs 10 lakh along with Sa Re Ga Ma Pa trophy