ఆలియా భట్ హాలీవుడ్ ఎంట్రీ

Bollywood beauty Alia Bhatt to Debut in Hollywood with Gal Gadot and Jamie Dornan
Bollywood beauty Alia Bhatt to Debut in Hollywood with Gal Gadot and Jamie Dornan

Bollywood beauty Alia Bhatt to Debut in Hollywood with Gal Gadot and Jamie Dornan | బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి ఇంపోర్ట్ అయింది ఆలియా భట్. ఇక్కడ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఎన్టీఆర్, మహేష్ బాబు లతో రొమ్యాన్స్ చేసే గోల్డెన్ ఛాన్స్ సంపాదించింది. అలాగే కొంతకాలం నుంచి బాలీవుడ్ లో అమ్మడికి తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా గంగూభాయ్ తో భారీ హిట్ కొట్టింది ఆలియా. తాజా సమాచారం ప్రకారం, వండర్ వుమన్ గాల్ గాడోట్ తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ స్పై థ్రిల్లర్ లో నటించనుంది ఆలియా భట్. టామ్ హార్పర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

Bollywood beauty Alia Bhatt to Debut in Hollywood with Gal Gadot and Jamie Dornan