నా బూతు వీడియో చూసి నన్నే ట్రోల్ చేస్తున్నారంటున్న పూనమ్

Poonam Pandey Kangana ranaut
Poonam Pandey Kangana ranaut

Poonam Pandey Kangana ranaut | బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి సంచలనం సృష్టించింది. కంగనా రనౌత్ హోస్ట్ గా రూపొందుతున్న లాక్ అప్ షోలో పాల్గొన్న పూనమ్ పాండే కు ఓ ఘాటు ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమిస్తూ… నేను చేసే వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయని, రాత్రిపూట నా బూతు వీడియోలు చూసి పొద్దున్నే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్ పాండే. కంగనా రనౌత్ షో అంటేనే ఎంతోకొంత బోల్డ్ గా ఉంటుంది. ఆ షోలో మరింతగా బోల్డ్ సమాధానాలు చెప్పి పూనమ్ పాండే ప్రేక్షకుల్ని బాగానే కట్టిపడేసింది.

Poonam Pandey Kangana ranaut