చిరంజీవి సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ డెబ్యూ

Bollywood super star Salman Khan all set for Tollywood debut with Chiranjeevis Godfather movie
Bollywood super star Salman Khan all set for Tollywood debut with Chiranjeevis Godfather movie

Bollywood super star Salman Khan all set for Tollywood debut with Chiranjeevi’s Godfather movie | బాలీవుడ్ లో ఎన్నో తెలుగు రీమేక్ సినిమాలు చేసిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు టాలీవుడ్ డెబ్యూ కి రెడీ అయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ నటించించిన ఈ చిత్రం ఎన్నో రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో సల్మాన్ నటించనున్నట్లు గతంలోనే వార్తలొచ్చినా, తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. ఇతర ముఖ్యపాత్రల్లో ఎవరు నటించనున్నారనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు.

Bollywood super star Salman Khan all set for Tollywood debut with Chiranjeevi’s Godfather movie