బాలయ్య 107 లో దునియా విజయ్ పాత్ర ఇదే

Duniya Vijay plays Powerful role as musali madugu pratap reddy in NBK 107
Duniya Vijay plays Powerful role as musali madugu pratap reddy in NBK 107

Duniya Vijay plays Powerful role as musali madugu pratap reddy in NBK 107 | బాలయ్య ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత చిత్రం అఖండ అద్భుత విజయం సాధించటమే కాక కరోనా భయంతో విలవిలా లాడుతున్న టాలీవుడ్ కు దిశానిర్దేశం చేసింది. అంతేకాక బాలయ్య కెరీర్ లో మొదటిసారిగా బుల్లితెర పై కనిపించి తెలుగు ప్రేక్షకుల థింకింగ్ నే మార్చేశారు. ఈమధ్యే బాలయ్య తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పట్టాలెక్కింది. ఈసినిమాలో మొదటిసారిగా బాలయ్య శృతిహాసన్ తో రొమ్యాన్స్ చేయనున్నాడు. కన్నడ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దునియా విజయ్ లుక్ విడుదల చేసారు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి అనే పాత్రలో కనిపించనున్నాడు విజయ్.

Duniya Vijay plays Powerful role as musali madugu pratap reddy in NBK 107