మళ్ళీ కెలికి మరీ తిట్టించుకున్న స్వరా భాస్కర్

Swara Bhasker gets brutally trolled for Arrogant tweet on The Kashmir Files director Vivek Agnihotri
Swara Bhasker gets brutally trolled for Arrogant tweet on The Kashmir Files director Vivek Agnihotri

Swara Bhasker gets brutally trolled for Arrogant tweet on The Kashmir Files director Vivek Agnihotri | చిన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ గౌన్ లో గిర్రున తిరిగి దేశమంతా తనను మెచ్చుకునేలా చేసుకున్న స్వర భాస్కర్ ఇప్పుడు కెలుక్కుని మరీ తిట్లు తింటోంది. వీరే డి వెడ్డింగ్ లో హస్తప్రయోగం సీన్ చేసినప్పటి నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ఎదుర్కొంటుంది. సహజంగా ఇలాంటి వాళ్ళను ఎవరూ పట్టించుకోరు. అయితే హిందూ వ్యతిరేక కామెంట్లు చేస్తూ ఎప్పటికప్పుడు జనాలతో తిట్లు తింటూ తానున్నానని చెబుతూవుంటుంది స్వర భాస్కర్. తాజాగా బాలీవుడ్ లో విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా బడా బడా సినిమాలను వెనక్కి నెట్టి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా 90 వ దశకంలో కాశ్మీరీ బ్రాహ్మిన్ల మీద జరిగిన అకృత్యాల కథాంశం కావటంతో బాగా పాపులర్ అయింది కూడా. చిన్న సినిమాగా విడుదలై రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకు సైతం షాకిచ్చింది ‘ది కాశ్మీరీ ఫైల్స్’. సహజంగానే ఇలాంటి సున్నితమైన అంశాలపై వాలిపోయే స్వర భాస్కర్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ని కామెంట్ చేస్తూ ట్వీట్ పెట్టింది. ఇంకేముంది స్వరా అంటేనే పడని నెటిజన్లు, హిందుత్వ వాదులు ఓ రేంజ్ లో తగులుకున్నారు.

Swara Bhasker gets brutally trolled for Arrogant tweet on The Kashmir Files director Vivek Agnihotri